TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

మీరా నాయర్

The Typologically Different Question Answering Dataset

ఈమె చిత్రనిర్మాణాన్ని వృత్తిగా చేపట్టిన తొలిదశలో భారతీయ సంస్కృతి ప్రతింబింబించే డాక్యుమెంటరీలను తీసింది. హార్వర్డ్ యూనివర్సిటీ చదువులో భాగంగా 1978 -1979ల మధ్య తన మొదటి డాక్యుమెంటరీ "జామా మస్జీద్ స్ట్రీట్ జర్నల్"ను నిర్మించింది. 18 నిమిషాల ఈ నలుపు - తెలుపు చిత్రంలో పాత ఢిల్లీ వీధులలోని సహజసిద్ధమైన సంభాషణలతో కూడిన సంఘటనలను చొప్పించింది[4]

మీరా నాయర్ నిర్మించిన మొదటి చిత్రం ఏది?

  • Ground Truth Answers: జామా మస్జీద్ స్ట్రీట్ జర్నల్జామా మస్జీద్ స్ట్రీట్ జర్నల్జామా మస్జీద్ స్ట్రీట్ జర్నల్

  • Prediction: